Friday, January 28, 2011
ప్రేమించే ...
మేమున్నామంటూ మాటలెందుకు ?
సాయం చేసే హృదయమే లేనప్పుడు...
పెట్టెల నిండ డబ్బులెందుకు ?
ఆలోచనలో అందం లేనప్పుడు....
దేహం పై రంగులెందుకు ?
కన్నీటిని తుడిచే చేయి లేనప్పుడు...
కపట ప్రేమతో కల్మషమెందుకు...?
ప్రేమించే అంతరాత్మ లేనప్పుడు...
వ్యర్ధమై ఈ బ్రతుకెందుకు...!
మనసులో మమతలే లేనప్పుడు...
అమ్మ
అమ్మ ముద్దల వెనుకే కాదుఅమ్మ దెబ్బల వెనుక కూడ అపారమైన ప్రేమ ఉంటుందిదేవుడు సర్వాంతర్యామి అనడానికి ఒకటే సాక్ష్యంసృష్టిలొ ప్రతి జీవికి అమ్మ ఉండటం
నీకంటు ఓ అస్తిత్వం లేనప్పుడు
నిన్ను కొరుకునేది అమ్మ
నువ్వెలా ఉంటావొ తెలియనప్పుడు
నిన్ను ప్రేమించేది అమ్మ
జీవితాన్ని వరంగా ఇచ్చిన అమ్మకు
నేనేమిచ్చిన తక్కువే
సమస్యలతొ సతమతమవుతుంటే
ఆరాధనతొ నిండిన తన ప్రార్ధనతొ కాపాడుతుంది
అదే నేస్తం అమ్మంటే

Tuesday, January 25, 2011
నా ప్రయాణం...
నా ప్రయాణం మొదలైంది జీవితం అనే రోడ్ మీద
గంటలు గడిచాయి నెలలు గడిచాయి సంవత్సరాలు గడిచాయి ..
ముగింపు కి రాలేదు ప్రయాణం ఆగలేదు..
27 సంవత్సరాలు గా సాగుతూనే ఉంది ..
రోడ్ కి అంతు కనబడటం లేదు..
రోడ్ అటు ఎటు ఏవేవో ఉన్నాయి ఎవరెవరో నడుస్తున్నారు
నాకు మాత్రం కనిపిస్తుంది రోడ్ దాని మీద అంతులేని ప్రయాణం..
ఎలా ఎన్నో సంవత్సరాలు నడిచాక ఒక రోజు నాకొక డౌట్ వచ్చింది .
అసలు ఈ ప్రయాణం దేనికోసం...?
కానీ ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే
ప్రయాణం ఆగిపోతుందనే భయం తో ఆలోచించడం మానేసాను..
ప్రయాణం సాగిపోతూనే ఉంది...
మీరు నమ్మకపోవచ్చు కానీ ఇన్నేళ్ళ ప్రయాణం లో నాకు ఒకే
ఒక వ్యక్తి 100 % నచ్చాడు ఆయనే మా నాన్న.
అంతకు మించి ఈ ప్రపంచం లో ఎవ్వడు నాకు 100 % నచ్చలేదు..
అలా నచ్చకపోవడానికి కారణాలు అనేకం..
అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం .
దినమ్మా జీవితం ప్రతిరోజూ ఇదే ప్రయాణం చాల చిరాగ్గా అనిపించింది ఒక రోజు..
కానీ ఎలాంటి వెధవ ఫీలింగ్స్ తో ప్రయాణం
ఆగిపోతుందేమో అని చిరాకు పడడాన్ని పక్కకు పెట్టి
ప్రయాణం కొనసాగించాను..
చాల మంది నాలాగానే ప్రయాణం మొదలు పెట్టారు
కొంత మంది మధ్యలోనే వదేలేసారు..
కొంత మంది నన్ను మధ్య లో వదేలేసారు...
మా సుబ్బారావు మాస్టారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు
చివరిదాకా మనతో ఉన్నవాడే అసలిన మిత్రుడు అని ...
సో నాతో ఎవరు కలిసి నడవటం లేదు అంటే నేను
ఒంటరి అనే విషయం స్పష్టంగా అర్ధం అయ్యింది..
27 సంవత్సరాలు ప్రయాణం చేశాక
ఒక రోజు ఉదయం ఒక గొప్పవ్యక్తి ని కలిసాను...
ప్రపంచం లో ప్రతి వాడిని చదివేసిన తత్వవేత లాగా ఉన్నాడు...
కరెక్ట్ నేను వెదుకుతున్న మనిషి ఇతనే అని డిసైడ్ అయ్యి
ఆయన్ని ఒక ప్రశ్న అడిగాను...
గురువు గారు మనం ఎక్కడికి వెళ్తున్నాం ...?
ఇంకా ఎంత దూరం వెళ్ళాలి...?
కొన్ని నిమిషాల మౌనం తర్వాత అయన పెదవి విప్పారు...
ఈ ప్రయాణం లో చిన్న వయస్సులోనే చాల దూరం వచ్చావు ..
నేను నిన్ను అడుగుదామనుకున్న ప్రశ్న నువ్వు నన్ను అడుగుతుంటే
ఏమి చెప్పాలో అర్ధం కావడం లేదు...
పి. ఎస్ :-
కానీ నాకు తెలిసింది ఒక్కటే ఇక్కడ ఏవ్వడికి ఏమి తెలియదు .
జీవితం సిలబస్ లో లేని పాఠం.
తిరిగే ప్రతి మలుపులో
నిశ్శబ్దాన్ని నింపుకుని కలం
రాత్రి రంగు పులుముకుని కాగితం
ఎప్పుడో యే అర్ధరాత్రికో
కలతనిద్రలోకి జారతాయి
గుండెచప్పుళ్ళన్నిటినీ
అక్షరాలు గుర్తించాలనేం లేదుగా!

Subscribe to:
Posts (Atom)