సృష్టిలొ ప్రతి జీవికి అమ్మ ఉండటం
నీకంటు ఓ అస్తిత్వం లేనప్పుడు
నిన్ను కొరుకునేది అమ్మ
నువ్వెలా ఉంటావొ తెలియనప్పుడు
నిన్ను ప్రేమించేది అమ్మ
జీవితాన్ని వరంగా ఇచ్చిన అమ్మకు
నేనేమిచ్చిన తక్కువే
సమస్యలతొ సతమతమవుతుంటే
ఆరాధనతొ నిండిన తన ప్రార్ధనతొ కాపాడుతుంది
అదే నేస్తం అమ్మంటే
No comments:
Post a Comment